Aa Brahme Song lyrics | Reddy Garintlo Rowdyism lyrics |Raman,Priyanka Riwri|Yazin Nizar|Mahith Narayan Lyrics - Yazin Nizar
| Singer | Yazin Nizar |
| Composer | Mahith Narayan |
| Music | Mahith Narayan |
| Song Writer | M Ramesh |
Lyrics
Aa Brahme Song Lyrics in Telugu
ప్రేమించేస్తుందేమో నా మనసే నిన్నికపైనా
నాకే అనిపిస్తుందే సగమయ్యావు ఊపిరిలోన
మెల్లగ మెల్లగ ఎదలో నువ్వు అల్లుకుపోతున్నావే
కళ్ళను చూడవ నువ్వే ప్రేమై నిండుగ నిలుచున్నావే
ఆ బ్రహ్మె నిను సృష్టించాడు
నాకై నీ బొమ్మా
ఈ జన్మకు నువు నాతో ఉంటే
చాలును నాకమ్మా
ఆ బ్రహ్మె నిను సృష్టించాడు
నాకై నీ బొమ్మా
ఈ జన్మకు నువు నాతో ఉంటే
చాలును నాకమ్మా
చిలిపి గొడవలేమో మన స్నేహమాయే నిన్నే
ఆ నేస్తమంతా ప్రేమల్లే మారెనా చిన్ని గుండెలోన
ఈ చిన్ని గుండె బరువై ఇక మోయలేను అందే
నా ప్రేమనంత నువు పంచుకోవా సగమైన గుండెలోన
నాలాగనే నీకూ ఉందా
చెప్పవ కళ్ళతో నీ ప్రేమను
ప్రేమంటేనే అంతేకదా
స్వర్గము నరకము తేడా లేదే
ఘాడమైన నీ ప్రేమలో ఊపిరాడలేకున్నదే
ఊహలు ఊసులు గుండెలో గుసగుసలే
ఆ బ్రహ్మె నిను సృష్టించాడు
నాకై నీ బొమ్మా
ఈ జన్మకు నువు నాతో ఉంటే
చాలును నాకమ్మా
ఆ బ్రహ్మె నిను సృష్టించాడు
నాకై నీ బొమ్మా
ఈ జన్మకు నువు నాతో ఉంటే
చాలును నాకమ్మా
గాలివానలోన నే చీకటల్లే ఉన్నా
నువు నాలో ఒక మెరుపులాగా వచ్చి
వెలుగునిచ్చినావే
నిన్ను చూడలేక క్షణమైనా ఉండలేనే
ప్రతి జన్మలోను నీ ప్రేమ కోసమే
ఎదురుస్తూ ఉంటా
నువ్వో సగం నేనో సగం
కావాలి అన్నది నా జీవితం
నీకోసమే నేనున్నదీ
ఎవరేమన్నా ఇదే నిజం
జీవితాంతం నీతో వస్తా
నా ప్రాణం నీకే ఇస్తా
హద్దులు లేవిక ప్రేమలో
సరిగమలే (సరిగమలే)
ఆ బ్రహ్మె నిను సృష్టించాడు
నాకై నీ బొమ్మా
ఈ జన్మకు నువు నాతో ఉంటే
చాలును నాకమ్మా
