Megham Karigena | Thiru -Anirudh Ravichander Lyrics - Anudeep Dev
| Singer | Anudeep Dev |
| Composer | Anirudh Ravichander |
| Music | Anirudh Ravichander |
| Song Writer | Krishna Kanth |
Lyrics
మేఘం కరిగెను
తకచికు తకచిన
మెరుపే మెరిసెను
తకచికు తకచిన
చినుకులు చిందెను
తకచికు తకచిన
హృదయం పొంగెను
మేఘం కరిగెను
మెరుపే మెరిసెను
చినుకులు చిందెనులే
నా మనసుకి నచ్చిన
ప్రియుడే నన్నూ
రమ్మని పిలిచెనులే
మేఘం కరిగెను
తకచికు తకచిన
మెరుపే మెరిసెను
తకచికు తకచిన
చినుకులు చిందెను
తకచికు తకచిన
హృదయం పొంగెను
తకచికు తకచిన
చిన్ననాటి చిన్నది
మనసివ్వమన్నది
కాదని అన్నచో
నిను వదలనన్నది
చెలియా నీ గోల
నా ఎదలో పూమాల
మేఘం కరిగెను
తకచికు తకచిన
మెరుపే మెరిసెను
తకచికు తకచిన
మావయ్య రా రా రా
నా తోడు రా రా రా
నా తనూవూ నీకే సొంతమురా
ఒళ్ళంతా ముద్దులాడి పోరా
వయ్యారి రా రా రా
ఊరించ రా రా రా
ఈ ఆస బాసలు వింటా రా
ఈ మురిపెం తీర్చి పంపుతా రా
తుమ్మెదల రెక్కలు దాల్చి
విహరించ రావయ్యా
కమ్మంగా తేనెలు బ్రోలి
పులకించి పోవయ్యా
వలపుల బంధం
వయసుకు అందం
మల్లి మల్లి వల్లిస్తా
ఇరవయి రెండు
ప్రాయంలోనే
తార కట్టేస్తా హొయ్
చిన్ననాటి చిన్నది
మనసివ్వమన్నది
కాదని అన్నచో
నిను వదలనన్నది
చెలియా నీ గోల
నా ఎదలో పూమాల
మన్మధ రా రా రా
మత్తుగా రా రా రా
మనసులో బాణం వేసేయిరా
మల్లెల జల్లు చల్లి పోరా
వెన్నెల రా రా రా
వెల్లువై రా రా రా
నీ అందం ఆరాధిస్తారా
ఆనందం అంచు చూపుతారా
అందాన్ని ఆనందాన్ని
పంచేది తనువయ్యా
బంధాన్ని అనుబంధాన్ని
పెంచేది మనసయ్య
తనువున తాపం
మనసున మోహం
ప్రేమగ తీర్చేస్తా
ఎన్నటికైనా ఎప్పటికైనా
నీ వరుడే నేనవుతా హొయ్
చిన్ననాటి చిన్నది
మనసివ్వమన్నది
కాదని అన్నచో
నిను వదలనన్నది
చెలియా నీ గోల
నా ఎదలో పూమాల
మేఘం కరిగెను
తకచికు తకచిన
మెరుపే మెరిసెను
తకచికు తకచిన
చినుకులు చిందెను
తకచికు తకచిన
హృదయం పొంగెను
మేఘం కరిగెను
మెరుపే మెరిసెను
చినుకులు చిందెనులే
నా మనసుకి నచ్చిన
ప్రియుడే నన్నూ
రమ్మని పిలిచెనులే
